భగవాన్ రమణ మహర్షి చెప్పినట్లు నేను ఎవరు - ఈ శరీరమా లేక తెలియనిదేదో వున్నదా - పూర్వకాలం నుండి ఎందరో మహర్షులు సాధన చేసి తెలుసుకొన్న సత్యం - చైతన్యమే సర్వత్ర వ్యాపించి వున్నది - శరీరము కాదు శారీరిని అని అనుభవపూర్వకంగా తెలుసుకొని తరించడమే జీవిత పరమావధి - పరంపరానుగతంగా ఉన్నటువంటి విద్య అదియే బ్రహ్మ విద్య - శ్రీ శంకర భాగవత్పాదుల అద్వైత సిద్ధాంతమే సనాతన ధర్మం - అష్టావకృని "సాకారం అనృతం విధ్ధి నిరాకారంతు నిశ్చలం ఏతత్ తత్త్వోపదేశేన న పునర్భవ సంభవః" అనునదే యదార్ధం
కొంగు బంగారం కొడవంటివారి మాట. నిజమే మిత్రదేవోభవా. అరటిపండు ఒలిచి నోట్లోపెట్టినట్లు సులభంగా అందరికీ అర్ధమయేటట్లు చాలా చక్కగా చెప్పారు. అభినందనలు మరియు ధన్యవాదములు.
ReplyDeleteచాలా సంతోషమండి నిష్టల సుబ్రహ్మణ్యం గారు
ReplyDeleteవెలుగు బాట కొడవంటివారి మాట.
ReplyDeleteMargadarsi
ReplyDeleteనిష్టల వారు వ్రాసిన మాటలు మహదానందాన్ని కలుగజేస్తున్నాయి
ReplyDelete